ఇంగ్లండ్ లక్ష్యం 251
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ మూడో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. వర్షం కారణంగా శనివారం రెండు సెషన్లకు పైగా ఆట తుడిచిపెట్టుకుపోగా.. ఓవర్‌నైట్ స్కోరు 116/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 224 రన్స్‌కు ఆలౌటైంది.
లీడ్స్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ మూడో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. వర్షం కారణంగా శనివారం రెండు సెషన్లకు పైగా ఆట తుడిచిపెట్టుకుపోగా.. ఓవర్‌నైట్ స్కోరు 116/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 224 రన్స్‌కు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్ కాగా.. బ్రాడ్, వోక్స్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. 251 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 27/0తో నిలిచింది. చేతిలో 10 వికెట్లు ఉన్న ఇంగ్లిష్ జట్టు ఇంకా విజయానికి 224 పరుగుల దూరంలో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Australia
- England
- third Test
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

