సాగర్, సచిన్ ముందంజ
పురుషుల జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కామన్వెల్త్ క్రీడల రజత పతక విజేత సాగర్, ప్రపంచ యూత్ చాంపియన్ సచిన్ ముందంజవేశారు. రైల్వేస్‌కు చెందిన సాగర్ 92ప్లస్ విభాగంలో చెమట చిందించకుండానే తొలి రౌండ్లో ఉత్తరాఖండ్‌కు చెందిన శుభం సింగ్‌ను చిత్తుచేశాడు.
షిల్లాంగ్ : పురుషుల జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కామన్వెల్త్ క్రీడల రజత పతక విజేత సాగర్, ప్రపంచ యూత్ చాంపియన్ సచిన్ ముందంజవేశారు. రైల్వేస్‌కు చెందిన సాగర్ 92ప్లస్ విభాగంలో చెమట చిందించకుండానే తొలి రౌండ్లో ఉత్తరాఖండ్‌కు చెందిన శుభం సింగ్‌ను చిత్తుచేశాడు. సాగర్ పంచ్‌లకు ప్రత్యర్థి నిలదొక్కుకోలేకపోవడంతో రెఫరీ మధ్యలోనే మ్యాచ్‌ను నిలిపివేసి సాగర్‌ను విజేతగా ప్రకటించాడు. 57 కిలోల విభాగంలో సర్వీసెస్‌కు చెందిన సచిన్ 5-0తో పంజాబ్‌కు చెందిన విశాల్ కుమార్‌పై గెలుపొందాడు. 63.5 కిలోల విభాగంలో వంశజ్, 60 కిలోల విభాగంలో వరిందర్ సింగ్ 5-0తో ప్రత్యర్థులపై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. మొత్తం 13 విభాగాలలో వివిధ రాష్ర్టాలనుంచి 350మందికిపైగా బాక్సర్లు పోటీపడుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

