PBKS vs RCB | బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ రెచ్చిపోయాడు. 57 బంతుల్లో 88 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 7 సిక్సులు, 3 ఫోర్లు బాదిన డుప్లెసిస్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో షారుఖ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 26 బంతుల్లో ఇప్పటి వరకు 38 పరుగులు చేశాడు. అనుజ్ రావత్.. 20 బంతుల్లో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ ఉన్నారు. రెండు వికెట్ల నష్టానికి 17.2 ఓవర్లలో బెంగళూరు 169 పరుగులు చేసింది.
FIFTY up for the @RCBTweets skipper 😎
A big total on the way❓
Live – https://t.co/LiRFG8lgc7 #TATAIPL #PBKSvRCB pic.twitter.com/LnCpq9HTSt
— IndianPremierLeague (@IPL) March 27, 2022
5⃣0⃣ partnership up between these two 😍@faf130 🤝 @imVkohli
Live – https://t.co/LiRFG8lgc7 #TATAIPL #PBKSvRCB pic.twitter.com/snwGo7pVus
— IndianPremierLeague (@IPL) March 27, 2022