వినేశ్‌కు గ్రీన్ సిగ్నల్
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆసియా గేమ్స్ సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి న్యాయస్థానం అనుమతినిచ్చింది.
- ఆసియా గేమ్స్ ట్రయల్స్‌కు ఢిల్లీ హైకోర్టు అనుమతి
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆసియా గేమ్స్ సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి న్యాయస్థానం అనుమతినిచ్చింది. మాతృత్వ విరామం తర్వాత తిరిగి వస్తున్న ఆమెలాంటి దిగ్గజ రెజ్లర్‌ను పరిగణనలోకి తీసుకోకుండా దూరం పెట్టడం, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ఎంపిక విధానంలోని లోపాన్ని ఎత్తిచూపుతోందని చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఇచ్చిన మునుపటి ఆర్డర్‌ను కొట్టేస్తూ ఫొగాట్ అప్పీల్‌పై కోర్టు శనివారం తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈనెల 30, 31 తేదీల్లో జరిగే సెలెక్షన్ ట్రయల్స్ మొత్తాన్ని డబ్ల్యూఎఫ్ఐ తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలి. అంతేకాకుండా, సాయ్, ఐఏఓ నుంచి స్వతంత్ర పర్యవేక్షకులు ట్రయల్స్‌ను పర్యవేక్షించాలని కోర్టు స్పష్టం చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

