ఢిల్లీ: ఐపీఎల్ - 2025 సీజన్‌కు సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు తమ కోచింగ్ సిబ్బంది నియామకాన్ని వేగవంతం చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ రాబోయే సీజన్లో తమ జట్టుకు మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్‌ను నియమించింది.