WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం ముగిసింది. నాలుగో సీజన్ కోసం ఢిల్లీలో జరిగిన ఆక్షన్‌లో దీప్తి శర్మ (DSharma) రూ.3.20 కోట్లు పలకగా.. సీనియర్ పేసర్ శిఖా పాండే (Shikha Pandey) భారీ ధరతో ఆశ్చర్యపరిచింది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన వేలంలో భారత యువకెరటం శ్రీ చరణి (Sree Charani) రూ.1.30 కోట్లు ఢిల్లీ గూటికి చేరగా.. వరల్డ్ కప్ స్టార్లు అలీసా హీలి, తంజిమ్ బ్రిస్త్.. లీగ్ దశలో సఫారీలపై ఏడు వికెట్లతో చెలరేగిన అలనా కింగ్‌ను సైతం ఎవరూ కొనలేదు. మొత్తంగా ఐదు ఫ్రాంచైజీలు ఫుల్ స్క్వాడ్‌తో జనవరి 9న ప్రారంభమయ్యే సీజన్‌కు సిద్ధమవుతున్నాయి.
డబ్ల్యూఎల్ నాలుగో సీజన్ వేలంలో అంచనాలు తలకిందులయ్యాయి. స్టార్ ప్లేయర్లలో కొందరు కోట్లు కొల్లగొడితే.. మరికొందరిని కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. వేలంలో మొదటగా సోఫీ డెవినెను కొన్న యూపీ వారియర్స్.. మ్యాచ్ విన్నర్లపై కాసులు కుమ్మరించింది. వరల్డ్ కప్ స్టార్లు దీప్తి శర్మ, ఫొబే లిచ్‌ఫీల్డ్, సోఫీ ఎకిల్‌స్టోన్, క్రాంతి గౌడ్లను కొనేసింది. ఏకంగా నలుగురి కోసం రైట్ టు మ్యాచ్ (RTM)ను ఉపయోగించుకుందీ ఫ్రాంచైజీ. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ సైతం తమ లిస్ట్‌లోని క్రికెటర్లను దక్కించుకునేందుకు వెనుకాడలేదు.
Experience 🤝 Class
New threads for Shikha Pandey as she joins @UPWarriorz for a whopping INR 2.4 Crore 💛💜#TATAWPL | #TATAWPLAuction pic.twitter.com/nMvcWjsfvC
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
ముంబై ఇండియన్స్ : రెండుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వేలంలో 11 మందిని కొన్నది. అమేలియా కేర్ (రూ.3 కోట్లు), షబ్నమ్ ఇస్మాయిల్(రూ.60 లక్షలు), సంస్కృతి గుప్తా(రూ.20 లక్షలు), సంజీవన్ సంజనా(రూ.75 లక్షలు), రహిలా ఫిర్దౌస్(రూ.10 లక్షలు), నికోలా కరే(౦రూ.30 లక్షలు), పూనమ్ ఖెమ్నర్(రూ.10 లక్షలు), త్రివేణి వసిస్థ(రూ.20 లక్షలు), నల్లా రెడ్డి(రూ.10 లక్షలు), సైకా ఇషాక్(రూ30 లక్షలు), మిల్లీ ఇల్లింగ్‌వర్త్(రూ.10 లక్షలు).
ఢిల్లీ క్యాపిటల్స్ : వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 11 మందిని కొన్నది. శ్రీ చరణి(రూ.1.30 కోట్లు), చిన్నెలె హెన్రీ(రూ.1.30 కోట్లు), లారా వొల్వార్డ్త్(రూ.1.10 కోట్లు), స్నేహ్ రానా(రూ.50 లక్షలు), లిజెల్లె లీ(రూ.30 లక్షలు), దీయ యాదవ్(రూ.10 లక్షలు), తానియా భాటియా(రూ.30 లక్షలు), మమతా మడివల(రూ.10 లక్షలు), నందిని శర్మ(రూ20 లక్షలు), ల్యూసీ హమిల్టన్(రూ.10 లక్షలు), మిన్ను మణి(రూ.40 లక్షలు).
యూపీ వారియర్స్ : వేలంలో యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ అత్యధికంగా 17 మందిని కొన్నది. దీప్తీ శర్మ(రూ.3.20 కోట్లు, ఆర్టీఎమ్), శిఖా పాండే(రూ.2.40 కోట్లు) మేగ్ లానింగ్(రూ.1.90 కోట్లు), ఫొబే లిచ్‌ఫీల్డ్(రూ.1.20కోట్లు), ఆశా శోభన(రూ.1.10 కోట్లు), సోఫీ ఎకిల్‌స్టోన్(రూ.85 లక్షలు), కిరణ్ నవ్గరే(రూ.60 లక్షలు), హర్లీన్ డియోల్(రూ.50 లక్షలు), క్రాంతి గౌడ్(రూ.50 లక్షలు, ఆర్టీఎమ్), డియాండ్ర డాటిన్(రూ.80 లక్షలు), షిప్రా గిరి(రూ.10 లక్షలు), సిమ్రన్ షేక్(రూ.10 లక్షలు), తారా నోరిస్(రూ.10 లక్షలు), చోలే ట్రయాన్(రూ.30 లక్షలు), సుమన్ మీనా(రూ.10 లక్షలు), గొంగడి త్రిష(రూ10 లక్షలు), ప్రతీకా రావల్(రూ.50 లక్షలు).
All smiles in the @DelhiCapitals camp as Sree Charani is back with them 👏💙
🎥 Recapping the #CWC25 winner’s bid of INR 1.3 Crore.#TATAWPL | #TATAWPLAuction pic.twitter.com/tf1PkCMPqe
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
ఆర్సీబీ : వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ 12 మందిని కొన్నది. జార్జియా వొల్(రూ.60 లక్షలు), లిన్సే స్మిత్(రూ.30 లక్షలు), ప్రేమా రావత్(రూ.10 లక్షలు), పూజా వస్త్రాకర్(రూ.85 లక్షలు), గ్రేస్ హ్యారిస్(రూ.75 లక్షలు), గౌతమీ నాయక్(రూ.10 లక్షలు), కుమార్ ప్రత్యూష(రూ.10 లక్షలు), దయలాన్ హేమలత(రూ.30 లక్షలు), లారెన్ బెల్(రూ.90 లక్షలు), అనెలే డీక్లెర్క్(రూ.65 లక్షలు), రాధా యాదవ్(రూ.65 లక్షలు), అరుంధతి రెడ్డి(రూ.75 లక్షలు).
గుజరాత్ జెయింట్స్ : వేలంలో గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ 16 మందిని కొన్నది. సోఫీ డెవినె(రూ.2 కోట్లు), జార్జియా వరేహం (రూ.1 కోటి), భారతి ఫుల్మలి(రూ.75 లక్షలు) రేణుకా సింగ్ ఠాకూర్(రూ.65 లక్షలు), కశ్వీ గౌతమ్(రూ.65 లక్షలు), టిటస్ సాధు(రూ.30 లక్షలు), కనికా ఆహుజా(రూ.30 లక్షలు), తనుజా కన్వర్(రూ.45 లక్షలు), అనుష్క శర్మ(రూ.45 లక్షలు), హ్యాపీ కుమార్(రూ.10 లక్షలు), కిగ్ గార్త్(రూ.50 లక్షలు), యస్తికా భాటియా(రూ.50 లక్షలు), శివానీ సింగ్(రూ.10 లక్షలు), డానీలే వ్యాట్ హెడ్గే(రూ.50 లక్షలు), రాజేశ్వరీ గైక్వాడ్(రూ.40 లక్షలు), ఆయుషీ సోనీ(రూ.30 లక్షలు).
𝐀𝐥𝐥 𝐋𝐨𝐜𝐤𝐞𝐝 𝐈𝐧 🔒
Presenting the squads for #TATAWPL 2026 🔥
How does your favourite team stack up after the #TATAWPLAuction? 🤔@DelhiCapitals | @Giant_Cricket | @mipaltan | @RCBTweets | @UPWarriorz pic.twitter.com/I2H01eqNgQ
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
ముంబై ఇండియన్స్ స్క్వాడ్ : నాట్ సీవర్ బ్రంట్ (రూ.3.5 కోట్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ.2.5 కోట్లు), హేలీ మాథ్యూస్(రూ.1.7కోట్లు), అమేలియా కేర్(రూ.3 కోట్లు), షబ్నమ్ ఇస్మాయిల్(రూ.60 లక్షలు), సంస్కృతి గుప్తా(రూ.20 లక్షలు), సంజీవన్ సంజనా(రూ.75 లక్షలు), రహిలా ఫిర్దౌస్(రూ.10 లక్షలు), నికోలా కరే(౦రూ.30 లక్షలు), పూనమ్ ఖెమ్నర్(రూ.10 లక్షలు), త్రివేణి వసిస్థ(రూ.20 లక్షలు), నల్లా రెడ్డి(రూ.10 లక్షలు), సైకా ఇషాక్(రూ30 లక్షలు), మిల్లీ ఇల్లింగ్‌వర్త్(రూ.10 లక్షలు) అమన్‌జోత్ కౌర్(రూ.1.0కోట్లు), జి. కమలిని(రూ.50 లక్షలు).
ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్ : జెమీమా రోడ్రిగ్స్,(రూ.2.2 కోట్లు) షఫాలీ వర్మ(రూ.2.2 కోట్లు), మరినే కాప్(రూ.2.2 కోట్లు), అనాబెల్ సథర్లాండ్(రూ.2.2 కోట్లు), శ్రీ చరణి(రూ.1.30 కోట్లు), చిన్నెలె హెన్రీ(రూ.1.30 కోట్లు), లారా వొల్వార్డ్త్(రూ.1.10 కోట్లు), స్నేహ్ రానా(రూ.50 లక్షలు), లిజెల్లె లీ(రూ.30 లక్షలు), దీయ యాదవ్(రూ.10 లక్షలు), తానియా భాటియా(రూ.30 లక్షలు), మమతా మడివల(రూ.10 లక్షలు), నందిని శర్మ(రూ20 లక్షలు), ల్యూసీ హమిల్టన్(రూ.10 లక్షలు), మిన్ను మణి(రూ.40 లక్షలు). నిక్కీ ప్రసాద్ అన్క్యాప్డ్(రూ.50 లక్షలు).
యూపీ వారియర్స్ స్క్వాడ్ : దీప్తీ శర్మ(రూ.3.20 కోట్లు, ఆర్టీఎమ్), శిఖా పాండే(రూ.2.40 కోట్లు) మేగ్ లానింగ్(రూ.1.90 కోట్లు), ఫొబే లిచ్‌ఫీల్డ్(రూ.1.20కోట్లు), ఆశా శోభన(రూ.1.10 కోట్లు), సోఫీ ఎకిల్‌స్టోన్(రూ.85 లక్షలు), కిరణ్ నవ్గరే(రూ.60 లక్షలు), హర్లీన్ డియోల్(రూ.50 లక్షలు), క్రాంతి గౌడ్(రూ.50 లక్షలు, ఆర్టీఎమ్), డియాండ్ర డాటిన్(రూ.80 లక్షలు), షిప్రా గిరి(రూ.10 లక్షలు), సిమ్రన్ షేక్(రూ.10 లక్షలు), తారా నోరిస్(రూ.10 లక్షలు), చోలే ట్రయాన్(రూ.30 లక్షలు), సుమన్ మీనా(రూ.10 లక్షలు), గొంగడి త్రిష(రూ10 లక్షలు), ప్రతీకా రావల్(రూ.50 లక్షలు). శ్వేతా షెరావత్ (రూ.50 లక్షలు).
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
ఆర్సీబీ స్క్వాడ్ : స్మృతి మంధాన(రూ.3.5 కోట్లు), రీచా ఘోష్(రూ.2.75కోట్లు), ఎలీసా పెర్రీ(రూ.2 కోట్లు), శ్రేయాంక పాటిల్(రూ.60లక్షలు), జార్జియా వొల్(రూ.60 లక్షలు), లిన్సే స్మిత్(రూ.30 లక్షలు), ప్రేమా రావత్(రూ.10 లక్షలు), పూజా వస్త్రాకర్(రూ.85 లక్షలు), గ్రేస్ హ్యారిస్(రూ.75 లక్షలు), గౌతమీ నాయక్(రూ.10 లక్షలు), కుమార్ ప్రత్యూష(రూ.10 లక్షలు), దయలాన్ హేమలత(రూ.30 లక్షలు), లారెన్ బెల్(రూ.90 లక్షలు), అనెలే డీక్లెర్క్(రూ.65 లక్షలు), రాధా యాదవ్(రూ.65 లక్షలు), అరుంధతి రెడ్డి(రూ.75 లక్షలు).
గుజరాత్ జెయింట్స్ స్క్వాడ్ : బేత్ మూనీ(రూ.3.5కోట్లు), అష్ గార్డ్నర్(రూ.2.5కోట్లు). సోఫీ డెవినె(రూ.2 కోట్లు), జార్జియా వరేహం (రూ.1 కోటి), భారతి ఫుల్మలి(రూ.75 లక్షలు) రేణుకా సింగ్ ఠాకూర్(రూ.65 లక్షలు), కశ్వీ గౌతమ్(రూ.65 లక్షలు), టిటస్ సాధు(రూ.30 లక్షలు), కనికా ఆహుజా(రూ.30 లక్షలు), తనుజా కన్వర్(రూ.45 లక్షలు), అనుష్క శర్మ(రూ.45 లక్షలు), హ్యాపీ కుమార్(రూ.10 లక్షలు), కిగ్ గార్త్(రూ.50 లక్షలు), యస్తికా భాటియా(రూ.50 లక్షలు), శివానీ సింగ్(రూ.10 లక్షలు), డానీలే వ్యాట్ హెడ్గే(రూ.50 లక్షలు), రాజేశ్వరీ గైక్వాడ్(రూ.40 లక్షలు), ఆయుషీ సోనీ(రూ.30 లక్షలు).