DC vs RR | తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. వార్నర్ అవుట్
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజస్థాన్ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఓపెనర్లు శుభారంభం అందించాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో మంచి ఆరంభమే అందించినప్పటికీ కీలకమైన డేవిడ్ వార్న్ (28) అవుటవడంతో ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది.
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఐదో ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన వార్నర్.. మూడో బంతికి అవుటయ్యాడు. బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను వెనక్కు వెళ్లి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ శాంసన్ సులభంగా అందుకోవడంతో వార్నర్ కథ ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- DC vs RR
- ipl 2022
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

