DC vs RR | ఆరు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. పోరాడుతున్న లలిత్ యాదవ్
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా తడబడింది. పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఏ కోశానా కోలుకునేలా కనిపించడం లేదు. డేవిడ్ వార్నర్ (28), పృథ్వీ షా (37) శుభారంభం అందించినప్పటీకీ.. వికెట్ల కోల్పోవడం ఆ జట్టును ఇబ్బంది పెడుతోంది. సర్ఫరాజ్ ఖాన్ (1) విఫలమవగా..
ఆదుకుంటాడని అనుకున్న రిషభ్ పంత్ (44) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (1)ను చాహల్ అవుట్ చేశాడు. కాసేపటికే శార్దూల్ ఠాకూర్ (10) రనౌట్ అయ్యాడు. క్రీజులో ఉన్న లలిత్ యాదవ్ (25 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో 158 పరుగుల వద్ద ఆ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకోగా.. చాహల్ ఒక వికెట్ కూల్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- DC vs RR
- ipl 2022
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

