CSK vs MI | మూడో వికెట్ కోల్పోయిన చెన్నై.. ఊతప్ప కూడా అవుట్
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై జట్టుకు తీవ్రమైన కష్టాలు ఎదురయ్యాయి. ఆ జట్టు టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. కాన్వే (0), మొయీన్ అలీ (0), ఊతప్ప (1) ముగ్గురూ కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. దీంతో ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.
బుమ్రా వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన ఊతప్ప.. ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రాయుడు కూడా కేవలం డిఫెండ్ చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు మూడు వికెట్ల నష్టానికి 6 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- CSK vs MI
- ipl 2022
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

