CSK vs MI | ఎనిమిదో వికెట్ కోల్పోయిన చెన్నై.. బ్రావో కూడా అవుట్
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. కుమార్ కార్తికేయ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన బ్రావో.. ఆ తర్వాతి బంతిని కవర్స్ మీదుగా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే అతను అనుకున్నంత ఎత్తుగా బంతి వెళ్లలేదు. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో అతను నిరాశగా పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ ఐదో బంతికి సిమర్జీత్ సింగ్ (2) కూడా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై జట్టు 80 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- CSK vs MI
- ipl 2022
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

