CJP Protest: కేంద్ర మంత్రితో చర్చించనున్న కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు
CJP Protest: కేంద్ర మంత్రి నడ్డాతో .. సీజేపీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు భేటీకానున్నారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు.. కేంద్ర మంత్రి నడ్డాను కలవనున్నారు. నిరసనకారులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన(CJP Protest) చేస్తున్న విషయం తెలిసిందే. అయతే ఇవాళ ఆ పార్టీ మద్దతుదారులు పార్లమెంట్ మార్చ్‌లో పాల్గోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాక్రోచ్ పార్టీ నేతలతో భేటీ అయ్యేందుకు అంగీకరించింది. కేంద్ర మంత్రి నడ్డాతో .. సీజేపీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు భేటీకానున్నారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు.. కేంద్ర మంత్రి నడ్డాను కలవనున్నారు. నిరసనకారులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
నిరసనకారులతో చర్చల చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని న్యూఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ పేర్కొన్నారు. అయితే సీజేపీ నిరసనకారులు ఆ ప్రతిపాదన తిరస్కరించారు. ప్రధానమంత్రి లేదా కేంద్ర మంత్రితో మాత్రమే తాము చర్చల్లో పాల్గొంటామని సీజేపీ చెప్పిది. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న నేతలతో భేటీ అయ్యేందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. సౌరవ్ దాస్ దీని గురించి అధికారికంగా ప్రకటన చేశారు. మంత్రి జేపీ నడ్డాతో భేటీకానున్నట్లు దాస్ పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

