ముంబై: ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా పేసర్ జాష్ హేజిల్‌వుడ్ స్థానంలో అదే దేశానికి చెందిన జేసన్ బెహ్రండాఫ్ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తీసుకుంది. ఈ విషయాన్ని చెన్నై ఫ్రాంచైజీ శుక్రవారం ప్రకటించింది. 2019 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున
ఐదు మ్యాచ్‌లు ఆడిన జేసన్
ఐదు వికెట్లు పడగొట్టాడు.