డబ్ల్యూపీఎల్‌లోకి సీఎస్కే!
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లోకి అడుగుపెట్టబోతున్నదా?
చెన్నై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లోకి అడుగుపెట్టబోతున్నదా? అంటే అవుననే అంటున్నారు ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్. సీఎస్కేను క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ విస్తరించాలనుకుంటున్న యాజమాన్యం..
ముందుగా డబ్ల్యూపీఎల్‌లో అడుగిడాలని భావిస్తున్నది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో విశ్వనాథన్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికిప్పుడైతే కాదు గానీ రాబోయే రోజుల్లో సీఎస్కేను విస్తరిస్తాం. ముందుగా మేం మహిళల క్రికెట్లో రానున్నాం. ఆ తర్వాత అన్ని క్రీడల్లోకి అడుగిడుతాం’ అని చెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

