నాలుగు పదుల వయసు (44)లో ఉన్నా భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్లోనూ ఆడతాడని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ మళ్లీ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌కు వచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ (సీఎస్కేఎల్)కు ఆయన మళ్లీ చైర్మన్‌గా నియమితుడయ్యారు.