Home
Sports
Ch Keertana Pasidi Of Palakurti Gurukula School Bagged The Medal In The Girls 2000m Steeplechase
కీర్తనకు పసిడి పతకం
జాతీయ యూత్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్లు సత్తా చాటారు. కర్ణాటక వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మనవాళ్లు నాలుగు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం కైవసం చేసుకున్నారు. బాలికల 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పాలకుర్తి గురుకుల పాఠశాలకు చెందిన సీహెచ్ కీర్తన (7 నిమిషాల 22.55 సెకన్లు) పసిడి పతకం చేజిక్కించుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ యూత్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్లు సత్తా చాటారు. కర్ణాటక వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మనవాళ్లు నాలుగు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం కైవసం చేసుకున్నారు. బాలికల 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పాలకుర్తి గురుకుల పాఠశాలకు చెందిన సీహెచ్ కీర్తన (7 నిమిషాల 22.55 సెకన్లు) పసిడి పతకం చేజిక్కించుకుంది.
1000 మీటర్ల స్ప్రింట్ మెడ్లే విభాగంలో తెలంగాణ బాలికల జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. శైలజ, శృతి, సాయి సంగీత, సింధుతో కూడిన తెలంగాణ జట్టు.. 2 నిమిషాల 18.95 సెకన్లలో గమ్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. బాలుర 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో చంద్రశేఖర్ (6 ని. 2.35 సె.) కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అథ్లెట్లను కోచ్‌లు, ఉపాధ్యాయులు అభినందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

