వార్నర్‌కు జరిమానా
సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు గాను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ఢిల్లీ 7 పరుగుల తేడాతో గెలుపొందింది.
హైదరాబాద్ : సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు గాను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ఢిల్లీ 7 పరుగుల తేడాతో గెలుపొందింది.
నిబంధనల మేరకు మ్యాచ్‌లను మూడు గంటల 20 నిమిషాల్లోనే ముగిసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాలా మ్యాచ్‌లు నాలుగు గంటల పాటు సాగుతున్నాయి. ఐపీఎల్ నిర్వాహకులకు స్లో ఓవర్‌రేట్ తలనొప్పిగా మారింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

