KKR vs MI : వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఆదిలోనే కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్ పేసర్ల విజృంభణతో 10 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే డేంజరస్ ఫిలిప్ సాల్ట్(6)ను తుషార వెనక్కి పంపాడు.
ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్(0)ను బమ్రా బౌల్డ్ చేశాడు. దాంతో, నరైన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం వెంకటేశ్ అయ్యర్(11), శ్రేయస్ అయ్యర్(6)లు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు. 3 ఓవర్లకు కోల్‌కతా స్కోర్.. 24/2.
You miss, I hit 🎯⚡️
A rare golden duck in Kolkata for Sunil Narine! 😲
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvMI pic.twitter.com/0DQsKdXDhD
— IndianPremierLeague (@IPL) May 11, 2024