Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ ఫైనల్లోకి ప్రవేశించింది. తమిళనాడు ప్రెసిడెంట్స్ లెవన్‌తో జరిగిన సెమీస్‌లో హైదరాబాద్ 64 పరుగుల తేడాతో గెలిచింది.
తనయ్ (5/62), అనికేత్‌రెడ్డి (4/59) ధాటికి టీఎన్‌సీఏ లెవన్ రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కుప్పకూలింది.