Anurag Thakur: కోర్టు ఆదేశిస్తేనే.. బ్రిజ్‌ను అరెస్టు చేస్తారు: కేంద్ర మంత్రి
Anurag Thakur: ఒకవేళ బ్రిజ్‌ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశిస్తే, అప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరని ఠాకూర్ తెలిపారు.రెజ్లర్లతో జరిగిన భేటీలో కుదిరిన ఒప్పందం ప్రకారం కట్టుబడి ఉన్నామని, జూన్ 15వ తేదీన బ్రిజ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు అవుతుందన్నారు.
న్యూఢిల్లీ: కోర్టు ఆదేశాల ప్రకారమే రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అరెస్టు ఉంటుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) తెలిపారు. డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో జర్నలిస్టులతో ఆయన మాట్లాడుతూ.. మహిళా రెజ్లర్లు చేసిన డిమాండ్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అయితే బ్రిజ్ భూషణ్ అరెస్టు మాత్రం కోర్టు ఆదేశాల ప్రకారమే జరుగుతుందని ఆయన అన్నారు. లైంగికంగా వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్ సాక్షీ మాలిక్‌తో పాటు ఇతర రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రెజ్లర్లతో జరిగిన భేటీలో కుదిరిన ఒప్పందం ప్రకారం కట్టుబడి ఉన్నామని, జూన్ 15వ తేదీన బ్రిజ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు అవుతుందని, ఒకవేళ ఆయన్ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశిస్తే, అప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరని ఠాకూర్ తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

