ఫైనల్లో హుసాముద్దీన్
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో రాష్ట్ర యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో రాష్ట్ర యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల 57కిలోల విభాగం సెమీస్‌లో హుసామ్ 5-0 తేడాతో లాల్మావ(మిజోరాం)పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన దూకుడు ప్రదర్శించిన హుసామ్.. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వలేదు. పదునైన పంచ్‌లకు తోడు జాబ్స్, హుక్స్‌తో చెలరేగి బౌట్‌ను ఏకపక్షం చేశాడు. బుధవారం జరిగే ఫైనల్లో హర్యానా బాక్సర్ సచిన్‌తో హుసామ్ తలపడుతాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

