హైదరాబాద్, ఆట ప్రతినిధి: నగరంలోని అత్తాపూర్‌కు చెందిన భావని కెడియా, ఈ నెల 25-27 తేదీల్లో చండీగఢ్‌లో జరిగిన 27వ నేషనల్ డెఫ్ సీనియర్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకుంది.
ఫైనల్లో భావని.. 6-7 (6/10)తో టైబ్రేకర్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జాఫ్రీన్ షేక్ చేతిలో పోరాడి ఓడింది.