మియామి: భారత టెన్నిస్ డబుల్స్ ఆటగాడు యుకీ బాంబ్రీ, తన పోర్చుగల్ సహచర ఆటగాడు నునో బొర్గ్స్ జోడీ మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో బాంబ్రీ-బొర్గ్స్ ద్వయం 7-6 (7/4), 6-2తో ఆడమ్ పవ్లసెచ్ (చెక్ రిపబ్లిక్)-జెమీ ముర్రే (యూకే)ను వరుస సెట్లలో చిత్తుచేసింది.
మ్యాచ్‌లో ఇండో, పోర్చుగల్ ద్వయం 4 ఏస్‌లు సంధించింది. ఆడమ్-ముర్రే ఏడు డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకుంది.