ఈనెల 25న బీసీసీఐ ఏజీఎమ్
పన్నేండేండ్ల తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు స్టేడియంలలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్న బోర్డు..
ముంబై: పన్నేండేండ్ల తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు స్టేడియంలలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్న బోర్డు..
ఈ నెల 25న గోవా వేదికగా వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎమ్) నిర్వహించనుంది. నిరుడు అక్టోబర్ తర్వాత బీసీసీఐ ఏజీఎమ్ నిర్వహించనుండటం ఇదే తొలిసారి. ఇందులో అన్ని రాష్ర్టాలకు చెందిన బోర్డుల ఆఫీస్ బేరర్లు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో 18 అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- agm
- BCCI
- ODI World Cup
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

