కాన్పూర్: రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ తడబడుతోంది. కాన్పూర్ టెస్టులో భారత్ పట్టు బిగించింది. మరో వైపు బంగ్లాదేశ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోతున్నది. తాజా సమాచారం ప్రకారం ఇవాళ అయిదో రోజు బంగ్లాదేశ్ 36.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసింది. ప్రస్తుతం భారత్‌పై ఆ దేశం స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు ఇప్పటి వరకు చెరి మూడేసి వికెట్లను తీసుకున్నారు. టెస్టులో ఇదే చివరి రోజు కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
Jasprit Bumrah comes back into the attack and strikes!
Mehidy Hasan Miraz departs!
Bangladesh 8 down.
Live – https://t.co/JBVX2gyyPf… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/rEWfOF6eNx
— BCCI (@BCCI) October 1, 2024