చెన్నై: వరల్డ్కప్(worldcup)లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు.. ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు ఇద్దరు ఔటయ్యారు. లింటన్ దాస్ డకౌట్ కాగా, హసన్ 16 రన్స్ స్కోరు చేసి నిష్క్రమించాడు. ప్రస్తుతం బంగ్లా 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 46 రన్స్ చేశారు.