ఉత్కంఠ పోరులో బుల్స్ జోరు
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ జోరు కొనసాగించింది. ఆదివారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూరు బుల్స్ 52-49తో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బుల్స్ రెండో స్థానానికి చేరుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ జోరు కొనసాగించింది. ఆదివారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూరు బుల్స్ 52-49తో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బుల్స్ రెండో స్థానానికి చేరుకుంది. బెంగళూరు జట్టులో భరత్ 23 పాయింట్లతో జట్టును గెలిపించాడు. ఇతర ఆటగాళ్లలో వికాస్ 10, మహేందర్, అమన్ చెరో 4 పాయింట్లు సాధించారు. ఢిల్లీ జట్టులో విజయ్ 14, నవీన్ 11, విశాల్, అశు మాలిక్ చెరో 5 పాయింట్లు సాధించారు. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 42-39తో గుజరాత్పై విజయం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

