ఆస్ట్రేలియా గట్టిగానే పోరాడుతోంది. పాక్ మీద ఎలాగైనా గెలిచి ఫైనల్కు చేరాలని ఆరాటపడుతోంది. అందుకే ఓపెనర్ వార్నర్ చెలరేగి ఆడుతున్నాడు. మరో ఓపెనర్ ఫించ్ డక్ అవుట్ అవడంతో బరిలోకి దిగిన మార్ష్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వార్నర్, స్మిత్ ఉన్నారు.
Shadab Khan works his magic ✨
— T20 World Cup (@T20WorldCup) November 11, 2021
Marsh goes for a big one against him but fails to get the connection.
He is gone for 28. #T20WorldCup | #PAKvAUS | https://t.co/W7izrV7PAI pic.twitter.com/YbOV8AG1Kb