లాహోర్: చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాకు సారధ్యం వహిస్తున్నాడు. అలెక్స్ క్యారీకి చోటు దక్కింది. జోష్ ఇంగ్లిస్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. బౌలర్ బెన్ డ్వార్షిస్కు కూడా తుది జట్టులో చోటు దక్కింది. ఒకవేళ టాస్ గెలిస్తే, తాను ముందుగా బ్యాటింగ్ తీసుకునేవాడినని ఇంగ్లండ్ కెప్టెన్ జోష్ బట్లర్ తెలిపాడు.
Two powerhouses clash at #ChampionsTrophy 🔥
Australia skipper Steve Smith wins the toss and calls to bowl first 🏏#AUSvENG LIVE UPDATES ⬇️https://t.co/zAXA9Xlx5I
— ICC (@ICC) February 22, 2025