సెమీస్‌లో దీపిక, అతాను

గ్వాటెమాల సిటీ: భారత స్టార్ ఆర్చర్లు అతాను దాస్, దీపిక కుమారి నిలకడైన ప్రదర్శనతో ప్రపంచకప్ రికర్వ్ వ్యక్తిగత విభాగాల్లో సెమీస్ చేరారు. గతేడాది వివాహం చేసుకున్న అతాను, దీపిక దాదాపు రెండేండ్ల తర్వాత ప్రపంచకప్‌లో అడుగుపెట్టి సత్తాచాటారు. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్స్‌లో మిచెలీ క్రోపెన్ (జర్మనీ)పై దీపిక.. పురుషుల క్వార్టర్స్‌లో ఎరిక్ పీటర్స్ (కెనడా)పై అతాను గెలుపొందారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

