e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home స్పోర్ట్స్ ఆసీస్‌ ఓటమి

ఆసీస్‌ ఓటమి

ఆసీస్‌ ఓటమి

సెయింట్‌ లూసియా: వెస్టిండీస్‌తో జరుగుతు న్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన రెండో టీ20లో విండీస్‌ 56 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట కరీబియన్‌ జట్టు 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. హెట్‌మైర్‌ (36 బంతుల్లో 61; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), బ్రేవో (47), సిమన్స్‌ (30) రాణించారు. భారీ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆసీస్‌ ఓటమి
ఆసీస్‌ ఓటమి
ఆసీస్‌ ఓటమి

ట్రెండింగ్‌

Advertisement