భారత్ X అఫ్గానిస్థాన్
- ఆసియా ఫుట్‌బాల్ కప్ క్వాలిఫయర్స్
కోల్‌కతా: స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ దుమ్మురేపడంతో తొలి మ్యాచ్‌లో కాంబోడియాను చిత్తు చేసిన భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు.. శనివారం మలి పోరులో అఫ్గానిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఆసియా ఫుట్‌బాల్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా జరుగనున్న ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి ముందంజ వేయాలని భారత్ తహతహలాడుతున్నది. కెప్టెన్ ఛెత్రీ విన్నపం మేరకు తొలి మ్యాచ్‌కు భారీగా ప్రేక్షకులు తరలి రాగా.. కిక్కిరిసిన స్టేడియంలో మనవాళ్లు అద్భుత ఆటతీరు కనబరిచి టోర్నీలో బోణీ కొట్టారు. అదే జోష్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించాలని సునీల్ సేన చూస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

