e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News Tokyo Olympics: వ‌ర‌ల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన అమెరికా స్విమ్మ‌ర్లు

Tokyo Olympics: వ‌ర‌ల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన అమెరికా స్విమ్మ‌ర్లు

టోక్యో: ఈత కొల‌నులో అమెరికా స్విమ్మ‌ర్లు మ‌రో ప్ర‌పంచ రికార్డు క్రియేట్ చేశారు. స్టార్ స్విమ్మ‌ర్ కెలెబ్ డ్రెసెల్ నేతృత్వంలోని అమెరికా 4×100 మీట‌ర్ల మిడ్లే రిలే టీమ్ రికార్డు టైమ్‌లో రేసు పూర్తి చేసింది. 3 నిమిషాల 26.78 సెక‌న్ల‌లో పూర్తి చేసి 2009 వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్స్‌లో న‌మోదైన 3:27.17 నిమిషాల రికార్డును బ్రేక్ చేసింది. ఈ రిలేలో బ్రిట‌న్ (3:27.51), ఇట‌లీ (3:29.17) త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొద‌ట్లో అమెరికా స్విమ్మ‌ర్‌ ఆండ్రూ బ్రెస్ట్ర్‌స్ట్రోక్ లెగ్ పూర్త‌య్యే స‌రికి బ్రిట‌న్ కంటే 20 మీట‌ర్ల దూరంలో నిలిచింది. అయితే డ్రెసెల్ బ‌ట‌ర్‌ఫ్లై లెగ్ మొత్తం మార్చేసింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana