MI VS UPW : ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అమేలియా కేర్ (3) ఔటయ్యింది. పర్షవి చోప్రా ఓవర్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (25), ఇసీ వాంగ్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో ఓపెనర్ హేలీ మాథ్యూస్ (35) ఔటయ్యింది. కీపర్ హేలీ క్యాచ్ పట్టడంతో ఆమె వెనుదిరిగింది. దాంతో, 57 రన్స్ వద్ద ముంబై మూడో వికెట్ పడింది. 13 ఓవర్లకు ముంబై జట్టు మూడు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. యస్తికా భాటియా(7), నాట్ సీవర్ బ్రంట్ (5) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.