టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఇక.. పాక్ బౌలర్లు అయితే రెచ్చిపోయారు. తమ బౌలింగ్‌తో ఆప్ఘాన్‌ను కట్టడిచేయగలిగినా.. ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ నబి, మరో ప్లేయర్ నైబ్ ఇద్దరూ రెచ్చిపోయారు. దీంతో ఆప్ఘాన్ స్కోర్‌ను పెంచుకోగలిగింది. కెప్టెన్ నబి 32 బంతుల్లో 35 పరుగులు చేయగా.. నైబ్.. 25 బంతుల్లో 35 పరుగులు చేశాడు. జద్రాన్.. 21 బంతుల్లో 22 పరుగులు, జనత్ 17 బంతుల్లో 15 పరుగులు, అస్గర్ 7 బంతుల్లో 10 పరుగులు, రహ్మనుల్లా 7 బంతుల్లో 10 పరుగులు, షాహజాద్ 9 బంతుల్లో 8 పరుగులు చేశారు.
పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 4 ఓవర్లు వేసి కేవలం 22 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇమాద్ వాసిమ్ 2 వికెట్లు, రవుఫ్ ఒకటి, హసన్ అలీ ఒకటి, షాదాబ్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు.
Game on 👊
— T20 World Cup (@T20WorldCup) October 29, 2021
Afghanistan mount a brilliant fightback to post 147/6.
Who is winning this one? #T20WorldCup | #PAKvAFG | https://t.co/1VM4iAyNq4 pic.twitter.com/kXrBk9nGaU
Brilliant bowling from Pakistan ✨
— T20 World Cup (@T20WorldCup) October 29, 2021
A googly from Shadab brings the downfall of Zadran, who is gone for 22. #T20WorldCup | #PAKvAFG | https://t.co/1VM4iAyNq4 pic.twitter.com/B5GP2i4kXt
2⃣ down!
— T20 World Cup (@T20WorldCup) October 29, 2021
Shaheen gets into the act as he gets the scalp of Shahzad.
Babar Azam takes the catch.#T20WorldCup | #PAKvAFG | https://t.co/1VM4iAyNq4 pic.twitter.com/aRUUaG7X5m