ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు షార్జా స్టేడియంలో గ్రూప్ 2, 17వ మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్ మధ్య కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అయితే.. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కొద్దిసేపట్లో ఆఫ్ఘాన్, స్కాట్లాండ్ మధ్య పోరు ప్రారంభం కానుంది.
ఆఫ్ఘానిస్థాన్ నుంచి ఈ మ్యాచ్ ఆడే తుది జట్టు జాబితాను ఐసీసీ విడుదల చేసింది. హజ్రతుల్లా జజాయ్, మహమ్మద్ షాహ్జాద్(వికెట్ కీపర్), రహ్మనుల్లా గుర్బాజ్, అస్ఘర్ ఆఫ్ఘాన్, మహమ్మద్ నబీ(కెప్టెన్), నజిబుల్లా జద్రాన్, గుల్బాదిన్ నైబ్, కరిమ్ జనత్, రషిద్ ఖాన్, నవీన్ ఉల్ హాక్, ముజీబ్ ఉర్ రహ్మాన్ ఈ మ్యాచ్ ఆడనున్నారు.
స్కాట్లాండ్ నుంచి కైల్ కొయెట్జర్(కెప్టెన్), జార్జ్ మున్సె, కాలమ్ మెక్లియోడ్, రిచీ బెరింగ్టన్, మాథ్యూ క్రాస్(వికెట్ కీపర్), మైకెల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, జోష్ దవే, సఫ్యాన్ షరీప్, బ్రాడ్ వీల్ ఈ మ్యాచ్ ఆడనున్నారు.
Toss news from Sharjah 📰
— ICC (@ICC) October 25, 2021
Afghanistan will bat.
Who's winning this one? #T20WorldCup | #AFGvSCO | https://t.co/WYvGXmbFNc pic.twitter.com/AiAGUr6yZu
💬 "As a team, we're always together."
— ICC (@ICC) October 25, 2021
Afghanistan players reminisce their journey as they embark upon their #T20WorldCup 2021 campaign against Scotland 👊 #AFGvSCO pic.twitter.com/ETN6dAsEAt