అభిషేక్ రికార్డుల మోత.. పంజాబ్ ఘన విజయం
భారత టీ20 విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ (52 బంతుల్లో 148, 8 ఫోర్లు, 16 సిక్సర్లు) ఈ ఫార్మాట్లో మరోసారి ధనాధన్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ సీలో పంజాబ్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న అభిషేక్.. 12 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించడమే గాక 32 బంతుల్లోనే సెంచరీ బాదాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : భారత టీ20 విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ (52 బంతుల్లో 148, 8 ఫోర్లు, 16 సిక్సర్లు) ఈ ఫార్మాట్లో మరోసారి ధనాధన్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ సీలో పంజాబ్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న అభిషేక్.. 12 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించడమే గాక 32 బంతుల్లోనే సెంచరీ బాదాడు. తద్వారా టీ20 ఫార్మాట్లో మూడో వేగవంతమైన (గతంలో ఉర్విల్ పటేల్, అభిషేక్ 28 బంతుల్లోనే సెంచరీలు చేశారు) శతకం చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.
అభిషేక్ బాదుడుతో జింఖానా గ్రౌండ్స్‌లో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఏకంగా 112 పరుగుల భారీ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. అభిషేక్, ప్రభ్‌సిమ్రన్ (70) బాదుడుతో 20 ఓవర్లలోనే 310/5 పరుగుల రికార్డు స్కోరు చేసింది. భారీ ఛేదనలో బెంగాల్.. నిర్ణీత ఓవర్లలో 198/9కే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

