పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు(Aus Vs Ind) రెండో ఇన్నింగ్స్‌లో.. ఇండియన్ ఓపెనర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. వేగంగా స్కోర్ చేయకున్నా.. చాలా ఓర్పుతో ఆసీస్ స్పీడ్ బౌలర్లను ఎదుర్కొంటున్నారు. ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 రన్స్ చేసింది. జైస్వాల్ 38, రాహుల్ 29 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు భారత్‌కు ఆధిక్యం 118 రన్స్‌కు చేరుకున్నది.
A splendid 50-run partnership between #TeamIndia openers 🔥👏
Live – https://t.co/gTqS3UPruo… #AUSvIND pic.twitter.com/nxRTRB2LdZ
— BCCI (@BCCI) November 23, 2024