WhatsApp : వచ్చే నెల నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఆ ఫోన్ల లిస్టు ఇదే
వచ్చే నెల నుంచి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వచ్చే నెల నుంచి కొన్ని ఫోన్లలో సపోర్ట్ ఆపేయనుంది. నవంబర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వచ్చే నెల నుంచి కొన్ని ఫోన్లలో సపోర్ట్ ఆపేయనుంది. నవంబర్ 1, 2021 నుంచి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. వాటికి సపోర్ట్‌ను నిలిపివేయడంతో ఎటువంటి అప్డేట్స్ చేసుకునే వీలు ఉండదు. ఆండ్రాయిడ్ ఓఎస్ వర్షన్ 4.0.3 లేదా అంతకంటే తక్కువ వర్షన్ ఫోన్లు, ఐఓఎస్ 9 లేదా అంతకంటే తక్కువ వర్షన్ ఉన్న యాపిల్ ఐఫోన్స్‌లో వాట్సాప్ సపోర్ట్ ఆపేయనుంది.

వాట్సాప్ సపోర్ట్ ఆగిపోనున్న ఆండ్రాయిడ్ ఫోన్ల లిస్ట్
సామ్సంగ్ బ్రాండ్‌లో.. Samsung Galaxy Trend Lite, Galaxy Trend II, Galaxy SII, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core, and Galaxy Ace 2 ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
ఎల్జీ బ్రాండ్ నుంచి.. Lucid 2, LG Optimus F7, LG Optimus F5, Optimus L3 II Dual, Optimus F5, Optimus L5, Optimus L5 II, Optimus L5 Dual, Optimus L3 II, Optimus L7, Optimus L7 II Dual, Optimus L7 II, Optimus F6, Enact , Optimus L4 II Dual, Optimus F3, Optimus L4 II, Optimus L2 II, Optimus Nitro HD and 4X HD, Optimus F3Q ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ ఆగిపోనుంది.
చైనీస్ బ్రాండ్ జెడ్‌టీఈ నుంచి.. ZTE Grand S Flex, ZTE V956, Grand X Quad V987, ZTE Grand Memo ఫోన్లు,
హువేయ్ బ్రాండ్ నుంచి.. Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S, Ascend D2 ఫోన్లు,
సోనీ బ్రాండ్ నుంచి.. Xperia Miro, Sony Xperia Neo L, and Xperia Arc S ఫోన్లు, వీటితో పాటు ఆల్కటెల్, హెచ్‌టీసీ, లెనోవో బ్రాండ్‌కు చెందిన కొన్ని ఫోన్లలోనూ వాట్సాప్ సపోర్ట్ ఆగిపోనుంది.
వాట్సాప్ సపోర్ట్ ఆగిపోనున్న ఐఫోన్ల లిస్ట్
ఐఫోన్ మోడల్స్‌లో iPhone SE, iPhone 6S లో వాట్సాప్ సపోర్ట్ ఆగిపోతుంది. అయితే.. వాట్సాప్ సపోర్ట్ బంద్ అయినంత మాత్రాన ఆ ఫోన్లలో వాట్సాప్ వాడలేమని కాదు.. వాట్సాప్‌ను ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు కానీ.. వాట్సాప్ నుంచి రిలీజ్ అయ్యే ఎటువంటి అప్డేట్స్ కూడా ఆ ఫోన్లలో సపోర్ట్ చేయవు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
PhonePe: మొబైల్ రీచార్జ్‌పై ఫోన్‌పే ప్రాసెసింగ్ ఫీజు.. ఇలా అయితే కష్టం అంటున్న నెటిజన్లు
JioPhone Next : రూ.3500 కే జియో ఫోన్.. ఫీచర్లు చూస్తే అబ్బా అనాల్సిందే.. సేల్స్ ఎప్పుడంటే?
Android 12 for iQoo : ఐక్యూ ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్
Android 12 : ఆండ్రాయిడ్ 12లో బగ్.. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో సమస్యలు
Amazon Sale : అమెజాన్ సేల్‌లో లాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్ ఇవే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

