కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న బీసీ హాస్టల్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న బీసీ హాస్టల్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి.
ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ దగ్ధం కావడానికి ఓవర్‌లోడ్ లేదా లో వోల్టేజీ కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడానికి గల అసలు కారణంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone | ఏపీకి పొంచి ఉన్న మరో తుపాను ముప్పు
Harish Rao | మూడు బడ్జెట్లు.. అవే హామీలు.. అమలెక్కడ?.. ఆరు గ్యారంటీల వైఫల్యాలపై రాహుల్‌కు హరీశ్‌రావు ప్రశ్నలు!
Tamil Cinema | ఇది తమిళ నామ సంవత్సరం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న కోలీవుడ్!
YS Jagan | ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి చంద్రబాబు, లోకేష్ కారణం : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
KTR | కాంగ్రెస్ ‘అభయహస్తం’ హామీలన్నీ ఏమయ్యాయి?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

