WhatsApp : ఇక నుంచి వాట్సప్ చాట్ బ్యాకప్స్ భద్రం.. ఇలా సెట్ చేసుకోండి
ఇక నుంచి వాట్సప్ చాట్ బ్యాకప్స్ భద్రం | వాట్సప్.. తమ యూజర్ల చాట్ బ్యాకప్స్ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు
వాట్సప్.. తమ యూజర్ల చాట్ బ్యాకప్స్ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు యూజర్ల చాట్స్ మాత్రమే ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ను కలిగి ఉండేవి. తాజాగా.. వాట్సప్ చాట్స్ బ్యాకప్స్ లో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ను వాట్సప్ తీసుకొచ్చింది.

గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్స్ లో చాట్ బ్యాకప్స్ ను స్టోర్ చేసుకునే వాళ్ల బ్యాకప్స్ ఇక నుంచి సురక్షితంగా ఉండనున్నాయి. దీని వల్ల గూగుల్, యాపిల్ లాంటి సంస్థలు ఆ చాట్ బ్యాకప్స్ ను ఓపెన్ చేయలేవు. ఈ ఫీచర్ ను ప్రపంచవ్యాప్తంగా గూగుల్, ఐవోఎస్ యూజర్ల కోసం వాట్సప్ తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవడం కోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి చాట్స్, చాట్ బ్యాకప్స్, ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ బ్యాకప్స్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు యూజర్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ అనే కీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తిరిగి ఆ చాట్ బ్యాకప్స్ ను పొందాలంటే ఖచ్చితంగా అదే పాస్ వర్డ్ తో ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samsung Galaxy A52S: సరికొత్త కలర్ వేరియంట్‌తో సామ్సంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ఫోన్
OnePlus 9RT : హైఎండ్ ఫీచర్లతో వన్‌ప్లస్ 9ఆర్టీ విడుదల.. ధర ఎంతంటే?
Motorola Moto E40 : బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో మోటరోలా మోటో ఈ40 ఫోన్ విడుదల
Apple iPhone SE 3 : సరికొత్త ఫీచర్లతో రానున్న ఐఫోన్ ఎస్ఈ 3.. ఐఫోన్ 13కు దీటుగా
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

