Amazon Great Indian Festival : అమెజాన్ సేల్ లో రూ.2000 లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే
అమెజాన్ సేల్ లో రూ.2000 లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ | ప్రస్తుతం స్మార్ట్ వాచెస్, ఫిట్ నెస్ బ్యాండ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇదివరకు పెట్టుకునే వాచ్ లకు.. ఇప్పుడు

ప్రస్తుతం స్మార్ట్ వాచెస్, ఫిట్ నెస్ బ్యాండ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇదివరకు పెట్టుకునే వాచ్ లకు.. ఇప్పుడు పెట్టుకునే వాచ్ లకు చాలా తేడా ఉంది. ప్రస్తుతం చేతికి పెట్టుకునే స్మార్ట్ వాచెస్.. నిజంగానే చాలా స్మార్ట్. వాటి ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అది ఒక స్మార్ట్ ఫోన్ లా వర్క్ చేస్తుంది.
అందుకే చాలామంది యూత్.. స్మార్ట్ వాచెస్ వైపు దృష్టి సారిస్తున్నారు. అక్టోబర్ 3న ప్రారంభం అయిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 లో పలు గ్యాడ్జెట్స్ మీద భారీ ఆఫర్లను ప్రకటించారు. అందులో స్మార్ట్ వాచెస్ కూడా ఉన్నాయి. రూ.2000 లోపు బ్రహ్మాండమైన స్మార్ట్ వాచెస్ ప్రముఖ బ్రాండ్స్ కు చెందినవి ఈ సేల్ లో లభించనున్నాయి.
హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు ఉన్నవాళ్లు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసేవాళ్లకు అదనపు డిస్కౌంట్లను కూడా ఈ సేల్ లో భాగంగా అందిస్తున్నారు. స్మార్ట్ వాచెస్ కు చెందిన పలు బ్రాండ్స్ బోట్, నాయిస్ కంపెనీలు రూ.2000 కే స్మార్ట్ వాచెస్ ను అందిస్తున్నాయి.

Noise Colourfit Pro 2, boat Xtend స్మార్ట్ వాచెస్ ను ఈ సేల్ లో 2000 కే అందిస్తున్నారు. నాయిస్ స్మార్ట్ వాచ్.. 35 గ్రాముల బరువు ఉంటుంది. అప్ గ్రేడెడ్ ఎల్సీడీ డిస్ ప్లే, ఐపీ68 వాటర్ ప్రూఫ్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్, స్టెప్ ట్రాకర్, కాల్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ ఉన్న నాయిస్ కలర్ ఫిట్ ప్రో 2 స్మార్ట్ వాచ్ ను అమెజాన్ సేల్ లో కేవలం రూ.1999 కే అందిస్తున్నారు.

బోట్ ఎక్స్ టెండ్ స్మార్ట్ వాచ్ ను ఈ సేల్ లో రూ.2199 కే అందిస్తున్నారు. అలెక్సా బిల్ట్ ఇన్, 1.69 ఇంచ్ హెచ్ డీ డిస్ ప్లే, మల్టిపుల్ వాచ్ ఫేసెస్, స్ట్రెస్ మానిటర్, హార్ట్ అండ్ ఎస్పీవో2 మానిటరింగ్, 14 స్పోర్ట్స్ మోడ్స్, స్లీప్ మానిటర్, 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి. బోట్ ఎక్స్ టెండ్ మోడల్ లో ఇంకా చాలా వేరియంట్ స్మార్ట్ వాచెస్ ఉన్నాయి.

కొంచెం ధర ఎక్కువది కావాలనుకుంటే.. అమేజ్ ఫిట్ జీటీఎస్ 2ను తీసుకోవచ్చు. దీని ధర రూ.4000. 1.55 ఇంచ్ ఏఎంవోఎల్ఈడీ డిస్ ప్లే, ఎస్పీవో2 లేవల్ మెజర్ మెంట్, 14 డేస్ బ్యాటరీ లైఫ్, 70 స్పోర్ట్స్ మోడ్స్, బిల్ట్ ఇన్ అమెజాన్ అలెక్సా, జీపీఎస్, హెచ్ఆర్, స్లీప్, స్ట్రెస్ మానిటరింగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Amazon Great Indian Festival Sale : అమెజాన్ సేల్ లో స్పెషల్ డీల్స్, ఆఫర్స్ ఇవే
Flipkart Big Billion Day Sale : రూ.38,999కే ఐఫోన్ 12 సిరీస్.. త్వరపడండి
iPhone SE : ఐఫోన్ ఎస్ఈపై భారీ డిస్కౌంట్.. 18 వేలకే ఫోన్.. ఆర్డర్ చేసుకోండిలా
iOS 15 : ఐవోఎస్ 15కు అప్గ్రేడ్ అయ్యారా? మీకు తెలియని ఈ బెస్ట్ ఫీచర్ల గురించి తెలుసుకోండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

