Flipkart Big Billion Day Sale : రూ.38,999కే ఐఫోన్ 12 సిరీస్.. త్వరపడండి
రూ.38,999కే ఐఫోన్ 12 సిరీస్ | ఐఫోన్ కొనాలనేది చాలామంది కల. ఎందుకంటే.. ఐఫోన్ కొనాలంటే వేలకు వేలు పోయాల్సిందే. అందుకే.. మిడిల్ క్లాస్ ప్రజలు
ఐఫోన్ కొనాలనేది చాలామంది కల. ఎందుకంటే.. ఐఫోన్ కొనాలంటే వేలకు వేలు పోయాల్సిందే. అందుకే.. మిడిల్ క్లాస్ ప్రజలు.. ఐఫోన్ ను చూడటం తప్పితే.. దాన్ని కొనడం వాళ్ల వల్ల కాదు. కానీ.. త్వరలో రాబోయే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో ప్రధానంగా ఐఫోన్ల మీద భారీ డిస్కౌంట్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.

యాపిల్ లవర్స్ కు ఇది బ్రహ్మాండమైన అవకాశం. వెంటనే ఫ్లిప్ కార్ట్ సేల్ లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 12ను సొంతం చేసుకోవచ్చు. అక్టోబర్ 10 వరకు ఉండే ఈ సేల్ లో ఐఫోన్ మినీ 64 జీబీ వేరియంట్ ఫోన్ ను రూ.38,999కే అందిస్తున్నారు. దీని ఎంఆర్పీ ధర రూ.59,900. అదే 128 జీబీ మోడల్ ఫోన్ ను రూ.43,999కే అందిస్తున్నారు. ఈ ఫోన్ ఎంఆర్పీ ధర రూ.64,900. 256 జీబీ వేరియంట్ ఫోన్ ను రూ.53,999కే అందిస్తున్నారు. దీని ఎంఆర్పీ ధర రూ.74,900. ఈ సిరీస్ ఫోన్లు.. బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్, రెడ్, వైట్ కలర్లలో లభిస్తాయి.

ఐఫోన్ 12, 64 జీబీ వేరియంట్ ఫోన్ ను రూ.49,999కే అందిస్తున్నారు. దీని ఎంఆర్పీ ధర రూ.65,900. అలాగే 128 జీబీ వేరియంట్ ఫోన్ ను రూ.55,999కే అందిస్తున్నారు. దీని ఎంఆర్పీ ధర రూ.70,900. 256 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.66,999కే అందిస్తున్నారు. దీని ఎంఆర్పీ ధర రూ.80,900. స్పెషల్ డిస్కౌంట్లతో పాటు అదనపు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
iPhone SE : ఐఫోన్ ఎస్ఈపై భారీ డిస్కౌంట్.. 18 వేలకే ఫోన్.. ఆర్డర్ చేసుకోండిలా
iOS 15 : ఐవోఎస్ 15కు అప్గ్రేడ్ అయ్యారా? మీకు తెలియని ఈ బెస్ట్ ఫీచర్ల గురించి తెలుసుకోండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

