Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Tugboat | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ఖోర్ ఫక్కాన్ పోర్టు (Khor Fakkan port) సమీపంలో సముద్ర జలాల్లో వెళ్తున్న టగ్బోట్ (Tugboat) పై దాడి జరిగింది. ఈ విషయాన్ని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించింది. గుర్తు తెలియని రెండు వస్తువులు ఢీకొట్టడంతో బోటు దెబ్బతిన్నదని, ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది.
Tugboat : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ఖోర్ ఫక్కాన్ పోర్టు (Khor Fakkan port) సమీపంలో సముద్ర జలాల్లో వెళ్తున్న టగ్బోట్ (Tugboat) పై దాడి జరిగింది. ఈ విషయాన్ని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించింది. గుర్తు తెలియని రెండు వస్తువులు ఢీకొట్టడంతో బోటు దెబ్బతిన్నదని, ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది.
సముద్ర జలాల్లో వెళ్లే నౌకల సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని యూకేఎమ్టీఓ సూచించింది. ఇదిలావుంటే శనివారం సౌదీ అరేబియాలోని అల్ జుబైల్ సమీపంలో ఓ నౌకను గుర్తు తెలియని పరికరం ఢీకొట్టినట్లు తెలిపింది. నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Khor Fakkan port
- Tugboat
- UAE
- UKMTO
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

