IPhone Cases | ఐఫోన్ కేసుల తయారీ విస్తరణకు సన్నాహాలు : 28,000 మంది ఉద్యోగుల నియామకానికి టాటా కసరత్తు
హోసూర్‌లో తన ఐఫోన్ కేసింగ్ తయారీ ప్లాంట్ (IPhone Cases) విస్తరణకు టాటా గ్రూప్ సన్నాహాలు చేపట్టింది. ప్రస్తుత ప్లాంట్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేసేందుకు కసర్తు సాగిస్తోంది.
న్యూఢిల్లీ : హోసూర్‌లో తన ఐఫోన్ కేసింగ్ తయారీ ప్లాంట్ (IPhone Cases) విస్తరణకు టాటా గ్రూప్ సన్నాహాలు చేపట్టింది. ప్రస్తుత ప్లాంట్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేసేందుకు కసర్తు సాగిస్తోంది. 500 ఎకరాల్లో 15,000 మంది ఉద్యోగులు ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో పనిచేస్తుండగా ఉద్యోగుల సంఖ్యను 25,000 నుంచి 28,000 వరకూ పెంచేందుకు సన్నద్ధమైంది.
నూతనంగా సమీకరించిన ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ సామర్ధ్యాన్ని వినియోగించుకుంటూ హైఎండ్ ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో సామర్ధ్యాల విస్తరణకు టాటా ఎలక్ట్రానిక్స్ ప్రణాళికలు రూపొందిస్తోంది. న్యూ ప్లాంట్ ప్రధానంగా యాపిల్ ఫోన్ పరికరాలను తయారుచేసినా ఇతర కంపెనీలకు హైఎండ్ ఫోన్స్ తయారుచేసే సామర్ధ్యం ఈ ప్లాంట్‌కు ఉండటంతో వైవిధ్య అవకాశాలను అందుకునేందుకు టాటా ఎలక్ట్రానిక్స్‌కు వెసులుబాటు కల్పిస్తుంది.
కర్నాటకలోని కోలార్ జిల్లాలో విస్ట్రన్ ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్‌ను టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న క్రమంలో తయారీ సామర్ధ్యం విస్తరణ, ఉద్యోగుల నియామకానికి సంబంధించి టాటా గ్రూప్ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More :
Mahesh babu | ‘యానిమల్’ ట్రైలర్ చూసి నాకు మెంటలొచ్చేసింది : మహేశ్ బాబు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

