Redmi Earbuds 3 Pro : 30 గంటల బ్యాటరీ లైఫ్‌తో రెడ్మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో విడుదల
30 గంటల బ్యాటరీ లైఫ్‌తో రెడ్మీ ఇయర్‌బడ్స్ | జియోమీ.. రెడ్మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు.. రెడ్మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో ఇయర్‌ఫోన్స్‌ను కూడా విడుదల చేసింది.
జియోమీ.. రెడ్మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు.. రెడ్మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో ఇయర్‌ఫోన్స్‌ను కూడా విడుదల చేసింది. గత ఫిబ్రవరిలో చైనాలో జియోమీ.. రెడ్మీ ఎయిర్‌డాట్స్3 పేరుతో ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. అవే ఇయర్‌బడ్స్‌ను 3 ప్రో పేరుతో ఇండియన్ మార్కెట్లో జియోమీ విడుదల చేసింది.

డ్యూయల్ డ్రైవర్స్, ఐపీఎక్స్4 రేటెడ్ బిల్డ్, క్వాల్కామ్ ఆప్ట్ఎక్స్ అడాప్టివ్ కొడెక్, ఎంఐయూఐ ఫోన్లలో క్విక్ పేరింగ్ ఫీచర్, 86 మిల్లీసెకండ్స్ మినిమం లేటన్సీ, 30 గంటల పాటు బ్యాటరీ లైఫ్ లాంటి ఫీచర్లతో రెడ్మీ ఇయర్‌బడ్స్ విడుదలయ్యాయి.

ఇప్పటికే మార్కెట్లో విడుదలైన వన్‌ప్లస్ బడ్స్ జెడ్, రియల్మీ బడ్స్ ఎయిర్ 2 కు పోటీగా రెడ్మీ ఇయర్‌బడ్స్‌ను జియోమీ విడుదల చేసింది. ఇండియాలో రెడ్మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో ధర రూ.2,999 గా నిర్ణయించారు. బ్లూ, పింక్, వైట్ కలర్లలో ఇయర్ బడ్స్ అందుబాటులో ఉంటాయి.

సెప్టెంబర్ 9 నుంచి అమెజాన్, ఎంఐ. కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్, ఆఫ్‌లైన్ రిటెయిల్స్ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Redmi 10 Prime : తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 10 ప్రైమ్.. ఫీచర్లు కూడా అదుర్స్
Realme : జియోమీ బాటలోనే రియల్మీ.. పెరిగిన రియల్మీ స్మార్ట్ఫోన్ల ధరలు
iPhone 13 : ఐఫోన్ 13లో సరికొత్త ఫీచర్.. ఫోన్లో సిగ్నల్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

