Redmi 10 Prime : తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 10 ప్రైమ్.. ఫీచర్లు కూడా అదుర్స్
తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 10 ప్రైమ్ | బడ్జెట్ రేంజ్లో బెస్ట్ ఫీచర్లతో తాజాగా ఇండియన్ మార్కెట్లోకి రెడ్మీ 10 ప్రైమ్ విడుదలైంది. జియోమీలో రెడ్మీ సిరీస్‌లో సరికొత్త మోడల్ ఇది.
తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే.. బడ్జెట్ రేంజ్లో బెస్ట్ ఫీచర్లతో తాజాగా ఇండియన్ మార్కెట్లోకి రెడ్మీ 10 ప్రైమ్ విడుదలైంది. జియోమీలో రెడ్మీ సిరీస్‌లో సరికొత్త మోడల్ ఇది.

ఇప్పటికే రిలీజ్ అయిన రెడ్మీ 9 ప్రైమ్, రెడ్మీ 10 ఫోన్‌కు ఇది అప్‌గ్రేడ్ వర్షన్. గత సంవత్సరం ఆగస్టులో రెడ్మీ 9 ప్రైమ్ ఫోన్ విడుదలైంది. గత నెలలోనే రెడ్మీ 10 విడుదలైంది. 50 ఎంపీ రేర్ కెమెరాతో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ ప్రాసెసర్, 90 హెచ్‌జెడ్ డిస్ప్లే, డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలైంది.

రెడ్మీ 10 ప్రైమ్ ధర ఎంతంటే?
ఇండియాలో రెడ్మీ 10 ప్రైమ్ ధర బేసిక్ మోడల్(4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్)కు రూ.12,499, 6 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ఫోన్ ధర 14,499. రెడ్మీ 10 ప్రైమ్ రెండు వేరియంట్ల ఫోన్లను సెప్టెంబర్ 7 నుంచి అమెజాన్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్, ఎంఐ స్టూడియోస్, ఇతర రిటైల్ ఔట్లెట్స్ నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో లేదా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన వాళ్లకు రూ.750 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.

ఆండ్రాయిడ్ 11 ఓఎస్, ఎంఐయూఐ 12.5, 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 90 హెచ్‌జెడ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 50 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Realme GT Neo : గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కావాలా? రియల్మీ జీటీ నియో గేమింగ్ ఫోన్ త్వరలో లాంచ్.. ఫీచర్స్ లీక్
Realme : జియోమీ బాటలోనే రియల్మీ.. పెరిగిన రియల్మీ స్మార్ట్ఫోన్ల ధరలు
iPhone 13 : ఐఫోన్ 13లో సరికొత్త ఫీచర్.. ఫోన్లో సిగ్నల్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు
Google Pixel 6 : గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్ల రిలీజ్ డేట్ ఫిక్స్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

