Realme GT Neo : గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కావాలా? రియల్మీ జీటీ నియో గేమింగ్ ఫోన్ త్వరలో లాంచ్.. ఫీచర్స్ లీక్
రియల్మీ జీటీ నియో గేమింగ్ ఫోన్ | ఇంకొందరికి స్పెషల్‌గా గేమింగ్ కోసమే డిజైన్ చేసిన ఫోన్ కావాలి. ఇలా.. ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్లకు ఉంటాయి.
ఈరోజుల్లో సాదాసీదా స్మార్ట్‌ఫోన్‌ను ఎవ్వరూ వాడటం లేదు. కొందరు కెమెరా బాగుండే ఫోన్లను వాడుతున్నారు. ఇంకొందరికి స్పెషల్‌గా గేమింగ్ కోసమే డిజైన్ చేసిన ఫోన్ కావాలి. ఇలా.. ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్లకు ఉంటాయి. అందుకే.. రియల్మీ కేవలం గేమింగ్ యూజర్ల కోసం జీటీ నియో అనే సరికొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది.

అయితే.. ఈ ఫోన్ లాంచ్ కాకముందే.. ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. ధర కూడా లీక్ అయింది. గత మార్చ్‌లోనే రియల్మీ జీటీ నియో ఫోన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో ఆ ఫోన్ రిలీజ్ అయింది. రియల్మీ జీటీ నియో గేమింగ్ ఫోన్ మాత్రం క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ఎస్వోసీ ప్రాసెసర్‌తో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.

రెండు వేరియంట్లలో గ్లోబల్ మార్కెట్లో ఈ ఫోన్‌ను రిలీజ్ చేయాలని కంపెనీ భావిస్తోందట. 8 జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజ్ కానుంది. 8 జీబీ మోడల్ ధర సుమారు రూ.36,400 ఉంటుందని అంచనా వేస్తుండగా.. 12 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.43,800 ఉంటుందని తెలుస్తోంది. 64 ఎంపీ రేర్ కెమెరా, గేమింగ్ డిజైన్, హై రీఫ్రెష్ రేట్‌తో పాటు.. ఈ ఫోన్ డిజైన్ మొత్తం స్టైలిష్‌గా ఉండేలా తీర్చిదిద్దారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Realme : జియోమీ బాటలోనే రియల్మీ.. పెరిగిన రియల్మీ స్మార్ట్ఫోన్ల ధరలు
iPhone 13 : ఐఫోన్ 13లో సరికొత్త ఫీచర్.. ఫోన్లో సిగ్నల్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు
Google Pixel 6 : గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్ల రిలీజ్ డేట్ ఫిక్స్
Realme : మీడియాటెక్ ప్రాసెసర్‌తో రియల్మీ తొలి ఫోన్.. త్వరలో రిలీజ్
Redmi 10 Prime : స్టైలిష్ లుక్‌తో రానున్న రెడ్మీ 10 ప్రైమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
Vivo X70 : ఐపీఎల్ వేడుకల్లో రిలీజ్ కానున్న వివో ఎక్స్70.. ఫీచర్స్ లీక్
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
iPhone 13 : ఐఫోన్ 13 రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

