Redmi 10 Prime : స్టైలిష్ లుక్‌తో రానున్న రెడ్మీ 10 ప్రైమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
స్టైలిష్ లుక్‌తో రానున్న రెడ్మీ 10 ప్రైమ్ | ఎంఐ సిరీస్‌లు కానీ విపరీతంగా సేల్ అవుతాయి ఇక్కడ. ఇప్పటికే రెడ్మీలో 10 సిరీస్‌ను విడుదల చేసిన కంపెనీ..

ఇండియాలో జియోమీ ఫోన్లకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెడ్ మీ నోట్ సిరీస్‌లు కానీ.. ఎంఐ సిరీస్‌లు కానీ విపరీతంగా సేల్ అవుతాయి ఇక్కడ. ఇప్పటికే రెడ్మీలో 10 సిరీస్‌ను విడుదల చేసిన కంపెనీ.. త్వరలో రెడ్మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. సెప్టెంబర్ 3న ఈ ఫోన్ విడుదల కానుంది.

మీడియాటెక్ జీ 88 ఎస్వోసీ, బ్లూటూత్ ఎస్ఐజీ, 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అడాప్టివ్ సింక్ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 50 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 డబ్ల్యూ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది.

దాదాపుగా రెడ్మీ 10 ఫీచర్లే ఈ ఫోన్లోనూ ఉండనున్నాయి. అయితే.. ఈ ఫోన్ మరింత స్టైలిష్ లుక్‌తో విడుదల కానుంది.

రెడ్మీ 10 ప్రైమ్ ఫోన్ ధర అటూ ఇటూగా రెడ్మీ 10 ధర అంతే ఉండొచ్చని తెలుస్తోంది. 15 వేల రూపాయల లోపే బెస్ట్ ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Vivo X70 : ఐపీఎల్ వేడుకల్లో రిలీజ్ కానున్న వివో ఎక్స్70.. ఫీచర్స్ లీక్
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
iPhone 13 : ఐఫోన్ 13 రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్
Mi TV 5X : ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎంఐ టీవీ 5ఎక్స్ రిలీజ్.. ధర ఎంతంటే?
Samsung M32 5G : ఆకర్షణీయమైన ఫీచర్లతో సామ్సంగ్ ఎమ్32 5జీ రిలీజ్.. ధర ఎంతంటే?
Mi 11T: హైఎండ్ ఫీచర్లు ఉండే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కావాలా? అయితే.. సెప్టెంబర్ 15 దాకా వెయిట్ చేయండి
Oppo A15 : జియోతో చేతులు కలిపిన ఒప్పో బ్రాండ్.. తక్కువ ధరకే ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

