OnePlus Nord 6 | వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ విడుదల.. 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. ధర, ఫీచర్ల వివరాలు
OnePlus Nord 6 : చైనాకు చెందిన వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి మంగళవారం కొత్త ఫోన్ విడుదలైంది. వన్‌ప్లస్ నార్డ్ 6 పేరుతో మీడియం బడ్జెట్లో 5జీ ఫోన్‌ను సంస్థ లాంఛ్ చేసింది. ఫ్రెష్ మింట్, క్విక్ సిల్వర్, పిచ్ బ్లాక్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.
OnePlus Nord 6 : చైనాకు చెందిన వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి మంగళవారం కొత్త ఫోన్ విడుదలైంది. వన్‌ప్లస్ నార్డ్ 6 పేరుతో మీడియం బడ్జెట్లో 5జీ ఫోన్‌ను సంస్థ లాంఛ్ చేసింది. ఫ్రెష్ మింట్, క్విక్ సిల్వర్, పిచ్ బ్లాక్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్, డిస్కౌంట్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి. బాక్స్‌లో ఫోన్, బ్యాక్ కవర్, అడాప్టర్, కేబుల్, ఎజెక్టర్ పిన్, మాన్యువల్ గైడ్, ప్రీ అప్లైడ్ స్క్రీన్ ఉంటాయి. ఏప్రిల్ 9 నుంచి సేల్ ప్రారంభం. ధర ఇతర ఫీచర్ల వివరాలివి.
6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 165 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 3,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.07 బిలియన్ కలర్స్ సపోర్ట్, ఐపీ 66, ఐపీ 68, ఐపీ 69, ఐపీ 69కే రేటింగ్, 217 గ్రాముల బరువు, స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్సెట్, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 55 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 50ఎంపీ మెయిన్ కెమెరా+ 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లున్నాయి. ధర 8జీబీ+256జీబీ రూ.38,999, 12జీబీ+256జీబీ రూ.41,999.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

