e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News నోకియా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్...

నోకియా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్…

బెంగళూరు,జూలై 6:ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ నోకియా మరో సరికొత్త మోడల్‌ ఫోన్‌ ను ఆవిష్కరించింది. ఇండియా మార్కెట్లోకి “Nokia G20” పేరుతో లేటెస్ట్ మోడల్ ఫోన్ ను విడుదల చేసింది. అమెజాన్ లో ఈ నోకియా జీ 20 అందుబాటులోఉందనున్నది. హెచ్ ఎమ్ డీ సంస్థ నుంచి వచ్చిన బడ్జెట్ ఫోన్ ఇది. గత ఏప్రిల్ నెలలో నోకియా ఆరు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అందులో Nokia X20,Nokia X10,Nokia G20,Nokia G10,Nokia C20,Nokia C10మోడల్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో X- సిరీస్ ఫోన్లలో 5G నుంచి ఉన్నాయి. మిగిలినవి 4G ఫోన్లే నోకియా 5G ఫోన్లలో X20,X10 రెండు ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana